Thursday, 22 September 2011

ఫోటోలు తీసే పనిలో బిజీగా ఉన్నందున బ్లాగ్ కి చిన్న బ్రేక్ . అతిత్వరలో మిమ్మల్ని మంచి మంచి ఫోటోలతో కలుస్తాను. అంతవరకు సెలవు  -మీ సాగర్ కీర్తి 

Saturday, 10 September 2011

"పలికెడిది భాగవతం  అట ..పలికించెడి వాడు రామబద్రుండు అట"
అంటూ చాగంటి వారు చెబుతుంటే ఆసక్తిగ వింటున్న భక్త  జనం

Dhorakuna ituvanti seva

దొరకున ఇటువంటి సేవ  :  గురువు గారి ఉపన్యాస వేదికను శిష్యులు  అందరం  కలసి అందంగా అలంకరించుకున్నాం . గురువుగారి అమృత వాక్కులు  విని మేమందరం హర్షిస్తే ...మేఘాలు వర్షించాయ్. తరలి వచ్చిన జనం తడుస్తూ కూడా కదలక విన్న తన్మయత్వం తో .... ప్రవచనామృత వర్షం లో తడిసి ముద్దయ్యారు గురు పలుకులకు ముగ్ధులయ్యారు                                                                                   
 - సాగర్ కీర్తి

Upanyasam


చాల రోజుల క్రితం ..నా స్నేహితరాలు ద్వార 'ఉపన్యాస  బ్రహ్మ  శ్రీ చాగంటి కోటేశ్వర రావు' గారు  గురుంచి విన్నాను. కొద్ది రోజుల తరువాత గురువు గారి గొంతు విన్నాను. ఈ రోజు గురువు గారిని కనులార చూసి మనసార స్మరించుకున్నాను.

SPIRITUAL

నా గురువు గారు ..ఉపన్యాస చక్రవర్తి చాగంటి .కొట్టేశ్వరరావు గారు మొట్ట మొదటి సారిగా ఈ రోజు శ్రీకాకుళం లో  అడుగుపెట్టి అందర్ని ఆశీర్వదించారు. వేదిక :  'సాగర్ మేడి కేర్ సెంటర్' కి దగ్గరలో  వున్నా వై.ఎస్ .ఆర్ కళ్యాణ మండపం.
నాగావళి తీరం - పడమటి సంద్యా రాగం
బుద్ధం శరణం గచ్చామి

naa photography -sweet memories

సరదాగా ఒక సాయంత్రాన ... నాగావళి నదీ తీరాన . పొంగుతున్న నదిని తగ్గమంటున్న బుద్ద బాగావానుడు.