ready123click
Naa Photograph...sweet memories
Saturday, 10 September 2011
Upanyasam
చాల రోజుల క్రితం ..నా స్నేహితరాలు ద్వార 'ఉపన్యాస బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు' గారు గురుంచి విన్నాను. కొద్ది రోజుల తరువాత గురువు గారి గొంతు విన్నాను. ఈ రోజు గురువు గారిని కనులార చూసి మనసార స్మరించుకున్నాను.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment